క్రీడాభూమి
ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో టైటిల్ సాధించిన డామినిక్ థియేమ్, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందిన రోజర్ ఫెదరర్. ఫైనల్లో ఫెదరర్‌పై థియేమ్ 3-6, 6-3, 7-5 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మహిళల విభాగంలో టైటిల్ సాధించిన బియాన్కా ఆండ్రెస్క్యూ. ఫైనల్లో ఆమె 6-4, 3-6, 6-4 ఆధిక్యంతో ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించి, టైటిల్ గెల్చుకుంది.