క్రీడాభూమి

టెస్టు గెలవడం ఆనందంగా ఉంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, మార్చి 18:ఐర్లాండ్‌పై టెస్టు మ్యాచ్ గెలవడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ విజయం మా బోర్డు, జట్టు సభ్యులు, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గతంలో మేం రెండు, మూడు రోజులే మ్యాచ్ ఆడాం. కానీ పూర్తిస్థాయలో మ్యాచ్ ఆడి విజయం సాధించడం కొత్తగా ఉంది. ఈ విజయం మాకెంతో ప్రత్యేకం. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ప్రపంచకప్‌కు ముందు అందివచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగించుకుంటాం.
చిత్రం.. ట్రోఫీతో అఫ్గానిస్థాన్ కెప్టెన్ అస్గార్ అఫ్గాన్