క్రీడాభూమి

మళ్లీ అమ్మకానికి వరల్డ్ కప్ టికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 21: వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ టికెట్లను నిర్వాహకులు మరోసారి అమ్మకానికి పెట్టారు. ఇంతకు ముందు, మొదటిసారి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అభిమానులకు మరో అవకాశం ఇవ్వాలన్న కారణంగానే రెండోసారి టికెట్లను వివిధ జట్లు, వాటి కేంద్రాల వద్ద అమ్మకానికి ఉంచుతారు. ఐసీసీకి సంబంధించిన అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్ ద్వారా అభిమానులకు కేటాయిస్తారు. తొలిసారి సుమారు ఎనిమిది లక్షల టికెట్లను అమ్మగా, వాటి కోసం 30 లక్షల దరఖాస్తులువచ్చాయి. ఆరు ఖండాలు, 148 దేశాల నుంచి వరల్డ్ కప్ టికెట్లకు భారీగా డిమాండ్ ఉందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.