క్రీడాభూమి
షాట్ పుట్ లో బంగారు పతకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 April 2019
దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్ చాంపియన్ షిప్లో పురుషుల షాట్ పుట్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత ఆటగాడు తేజిందర్ పాల్ సింగ్ (మధ్యలో). ఎడమ వైపు వెండి పతకం సాధించిన చైనా ఆటగాడు వూజియాజ్గియంగ్, కుడిపైపు కాంస్య పతకం సాధించిన కజకిస్థాన్ ఆటగాడు ఇవాన్ ఇవానౌ