క్రీడాభూమి

ఓటు హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా మంగళవారం రాజ్‌కోట్ పరిధిలోని మదాపర్‌లో కుటుంబంతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి, సౌరాష్ట్ర మాజీ ఆటగాడు అరవింద్ పుజారా, సతీమణీ పూజ పబారి ఓటు వేసినట్లు మీడియాకు సిరా గుర్తును చూపించారు.