క్రీడాభూమి

స్వదేశానికి సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 23: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నానమ్మ మృతి చెందడంతో మంగళ వారం స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నెల 27న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉం టాడని జట్టు యాజమాన్యం ప్రక టించింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో 4 మ్యాచ్‌లాడిన కేన్ కేవలం 28 పరుగులు చేశాడు. గత సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అం దుకున్న విషయం తెలిసిందే.