క్రీడాభూమి

భారత్ తప్పిదమే.. : పాంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 23:మే 30 నుంచి ఇం గ్లాండ్ వేదికగా జరిగే ప్రపం చకప్‌కు యువ వికెట్ కీపర్ రిషభ్‌పం త్‌ను ఎంపిక చేయక పోవడం భారత్ చేసిన తప్పిదమేనని ఆస్ట్రేలి యా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయ పడ్డాడు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనందుకు పంత్ ఎలా బాధప డ్డాడో నాకు తెలుసు.. ఈ యు వ ఆటగాడికి మూడు, నాలుగు ప్రపంచకప్‌లు ఆడే సత్తా ఉందన్నాడు.