క్రీడాభూమి

ప్రపంచకప్ జట్టు కూర్పు బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: వచ్చే నెల 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రకటించిన భారత జట్టు కూర్పు బా గుందని టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఓ ఇంట ర్వ్యూలో మాట్లాడిన ద్రవిడ్ జట్టు అన్నివిధాల్లో సమతూకంగా ఉందన్నా డు. ఇప్పటికే జట్టును ఎంపిక చేశారని, వారు బాగా ఆడాలని కోరుకుందామ న్నాడు. ఈ ప్రపంచకప్ గెలిస్తే వనే్డల్లో నెంబర్‌వన్ అవుతామని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో వాతావరణం సానుకూలం గా ఉంటుందని, ప్రపంచకప్‌లో పరుగుల వరద పారే అవకా శముందని రాహుల్ పేర్కొన్నాడు.