క్రీడాభూమి

గేల్ సలహా జీవితాన్ని మార్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 24: గేల్ సలహా జీవితాన్ని మార్చిందని కోల్‌క తా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ అండ్రూ రస్సెల్ పేర్కొన్నాడు. గేల్‌ను చూసి సిక్సులు ఎలా కొట్టాలో నేర్చుకున్నాన ని చెప్పాడు. గతంలో నేను తేలిక పాటి బ్యాట్లు వాడేవాడిని, ఇది గమ నించిన గేల్ బరువు బ్యాట్లను వాడ మని సూచించాడు. అప్పటి నుంచి బరువు బ్యాట్లను మాత్రమే వాడుతు న్నానని వివరించాడు. ఈ సీజన్ ఐపీ ఎల్‌లో రస్సెల్ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్ లాడిన రస్సెల్ 217 స్ట్రైక్‌రేట్, 65.33 సగటుతో 393 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, 41 సిక్సర్లు ఉన్నాయ.