క్రీడాభూమి

రోమ్ మాస్టర్స్ టెన్నిస్ విజేత ఆండీ ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 16: రోమ్ మాస్టర్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే గెల్చుకున్నాడు. ఫైనల్‌లో అతను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించాడు. క్లే కోర్టుపై జొకోవిచ్‌పై ముర్రేకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇలావుంటే, మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ టైటిల్ సాధించింది. గత ఏడాది సిన్సినాటి ఓపెన్ తర్వాత ఒక్క టైటిల్‌ను కూడా అందుకోలేకపోయిన సెరెనా రోమ్ ఓపెన్ ఫైనల్‌లో మాడిసన్ కీస్‌ను 7-6, 6-3 తేడాతో ఓడించింది.