క్రీడాభూమి

భారత షూటర్ షాగున్‌కు ఉత్తమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: కొరియాలోని చాంగ్‌వన్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్ షాట్‌గన్‌లో నిర్వహించిన మహిళల ట్రాప్ షూటింగ్ క్వాలిఫయర్స్‌లో భారత షూటర్ షాగున్ చౌదరి 75 షాట్‌లలో 65 షాట్లలో రాణించడంతో 34వ స్థానంలో నిలిచింది.