క్రీడాభూమి

ఒలింపిక్ మాజీ చాంపియన్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒర్బెటెల్లొ (ఇటలీ), మే 14: స్పెయిన్‌కు చెందిన సైక్లింగ్ ఒలింపిక్ (200) చాంపియన్ శామ్యూల్ సంచెజ్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించారు. 2017లో నిషేధిత ఉత్ప్రేరకాలను వాడడంతో జరిపిన పరీక్షల్లో రుజువు కావడంతో అతనిపై ఈ నిషేధాన్ని విధించారు. ఒలింపిక్ రోడ్ రేస్ మాజీ చాంపియన్ శామ్యూల్ నుంచి అందిన సమాధానంతో అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ దానిని అంగీకరించింది. శామ్యూల్‌పై విధించిన రెండేళ్ల నిషేధం ఈ ఏడాది ఆగస్టు వరకు మాత్రమే ఉంటుందని పేర్కొంది.