క్రీడాభూమి

పాండ్య స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: భారత జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, పాండ్య కూడా అదే రీతిన ఆడుతున్నాడని టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ కొనియాడారు. జట్టులో పాండ్యకు ఉన్న ప్రతిభ మరెవరికీ లేదన్నాడు. ప్రపంచ కప్ టోర్నీలో తనదైన ముద్రవేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ఈ ఆల్‌రౌండర్ 15 ఇన్నింగ్స్‌ల్లో 191.42 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్ టోర్నీని ముంబయ ఇండియ న్స్ గెలవడంలో హార్దిక్ పాత్ర మరువలేనిది.