క్రీడాభూమి

ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఐసీసీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, మే 15: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై మ్యాచ్ రిఫరీలు ఒక మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. పాకిస్తాన్‌తో జరిగిన మూడో వనే్డలో స్లో ఓవర్ రేట్ కారణంగా మోర్గాన్‌పై ఈ నిషేధం విధించినట్లు ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన రిచీ రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం 2.22.1 కోడ్ ఉల్లంఘన కింద మోర్గాన్‌తో పాటు ఇంగ్లండ్ జట్టు సభ్యులకు సైతం మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. దీంతో నాటింగ్ హామ్‌లో జరిగే వనే్డ మ్యాచ్‌కు మోర్గాన్ అందుబాటులో ఉండడు.