క్రీడాభూమి

‘ హిమాలయా’కు కొత్త బ్రాండ్ అంబాసిడర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ హిమాలయా వెల్‌నెస్ సంస్థకు కొత్త బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగనున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఇందుకు సంబంధించి కోహ్లీ, ఐసీసీ ఎమర్జెన్సీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2018 దక్కించుకున్న రిషభ్ పంత్ ఇప్పటికే సంతకాలు కూడా చేశారని పేర్కొన్నారు.