క్రీడాభూమి

డిగో మారడోనా డాక్యుమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెజండరీ ఫుట్‌బాలర్ డిగో మారడోనా స్వయంగా నటిస్తున్న డాక్యుమెంటరీ చిత్రీకరణను చూసేందుకు నపోలికి తరలివచ్చిన అభిమానులు. మారడోనా ఆడిన వివిధ మ్యాచ్‌లకు సంబంధించిన సుమారు 500 గంటల ఫుటేజీలతో ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. మారడోనా పాత్రను అతనే పోషిస్తుండడం విశేషం.