క్రీడాభూమి

మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కప్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2011 వరల్డ్ కప్‌లో అతను బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసి, శతకాన్ని నమోదు చేశాడు. పాకిస్తాన్‌పై వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగానూ అతను రికార్డు పుటల్లో చోటు సంపాదించాడు. కాగా, జింబాబ్వేపై వరల్డ్ కప్‌లో ఇంత వరకూ ముగ్గురు భారతీయులు, కపిల్ దేవ్, వినోద్ కాంబ్లి, సురేష్ రైనా, సెంచరీలు సాధించారు. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజయం బ్రియాన్ లారా తన తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. లారా, సచిన్ తమతమ చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో 18 పరుగులు చేశారు.