క్రీడాభూమి

హనుమ విహారి, ప్రీతిరాజ్‌ల వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత యువ క్రికెటర్ హనుమ విహారి, ప్రీతిరాజ్‌ల వివాహం వరంగల్ నగరంలోని హన్మకొండ కోడెం కన్వన్షన్ హాల్‌లో
ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.