క్రీడాభూమి

వేట మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. గురువారం ఓవల్ మైదానంలో కెప్టెన్ కోహ్లీతో పాటు ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ఇదిలాఉంటే ఈ మెగా టోర్నీలో భారత్ తన మొదటి మ్యాచ్‌ను జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అంతకు ముందు ఈ నెల 25న న్యూజిలాండ్, 28న బంగ్లాదేశ్‌తో కలిసి వామప్ మ్యాచ్‌ల్లో తలపడనుంది.