క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్‌కు నాదల్, హాలెప్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 24: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీకి పురుషులు, మహిళల విభాగాల్లో డిఫెండింగ్ చాంపియన్లు రాఫెల్ నాదల్, సిమోనా హాలెప్ సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం ఇక్కడ ట్రోఫీలతో ఫొటోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ తాము టైటిళ్లను నిలబెట్టుకోవడా నికి కృషి చేస్తామన్నారు. టోర్నీ ఈనెల 26న మొదలవుతుంది.