క్రీడాభూమి

స్వదేశానికి మలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్, జూన్ 11: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి వెళ్లనున్నాడు. అయితే, శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ కప్ క్రికెట్ గ్రూప్ మ్యాచ్ ప్రారంభమయ్యేలోగా తిరిగి జట్టును చేరుకుంటాడు. క్రికెట్ శ్రీలంక తెలిపిన వివరాల ప్రకారం అత్తగారు మృతి చెందడంతో, ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మలింగ స్వదేశానికి వెళతాడు. ఆ వెంటనే తిరిగి బయలుదేరి లండన్ చేరుకుంటాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే పోరుకు అతను అందుబాటులో ఉంటాడు. కార్డ్ఫిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టిన మలింగ లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.