క్రీడాభూమి

భారత్, పాకిస్తాన్ యాడ్‌లపై సానియా ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో రెండు దేశాలకు చెంది న టీవీ ఛానెళ్లు ఈ మ్యాచ్ ప్రచారం కోసం రకరకాల యాడ్‌లను రూపొం దిస్తున్నా య. అయతే ఈ యాడ్‌పై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశా రు. ‘ఈ యాడ్‌లు చిరగ్గా ఉన్నా య. ఒక మ్యాచ్‌ని ప్రచారం చేయడానికి ఇలాంటి చెత్త విధానం తప్ప ఇంకేమీ దొరకలేదా? ఇప్పటివరకు వచ్చిన గుర్తింపు చాలు. అది కేవలం క్రికెట్ మాత్రమే. అదికాకుండా మరేదైనా అనుకుండా దయచేసి బుద్ధి తెచ్చుకోండని ఘటుగా ట్వీట్ చేసింది.’ మొన్న పాకిస్తాన్‌కు చెందిన ఓ ఛానెల్ భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌లా పొలిన వ్యక్తిని అసభ్య కరంగా చూపించడంతో భారత్‌కు చెందిన క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయతే ప్రముఖ ఛానెల్ స్టార్ స్పోర్స్ కూడా భారత్, పాక్ మ్యాచ్ రోజు ఫాదర్స్ డే కావడంతో కాస్త వెరైటీ ఓ యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో భారత్‌ను తండ్రిలా, పాకిస్తాన్‌ను కుమారుడిగా చూపించడంతో ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.