క్రీడాభూమి

టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొనడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది టూర్ డి ఫ్రాన్స్‌కు సిద్ధమవుతూ, ట్రైనింగ్ సమయంలో కారు ఢీకొనడంతో ప్రమాదానికి గురైన క్రిస్ట్ఫోర్ ఫ్రూమ్. (పక్కన) పూర్తిగా ధ్వంసమైన అతని సైకిల్. ఫ్రాన్స్‌లోని టొంబ్లాయిన్ నుంచి మొదలై, 199 కిలోమీర్లు (123.6 మైళ్లు) పూర్తి చేసుకొని, లా ప్లాంచె డెస్ బెలెస్ ఫిలెస్‌లో ముగిసే అత్యంత ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ రేస్‌ను ఫ్రూమ్ నాలుగు పర్యాయాలు గెల్చుకున్నాడు. ఆ రేస్‌కు మళ్లీ సిద్ధమవుతూ, ట్రైనింగ్ సెషన్‌లో గంటకు సుమారు 60 కిలోమీటర్లు (40 మైళ్లు) వేగంతో వెళుతున్నప్పుడు ప్రమాదం జరగడంతో, అతని తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫ్రూమ్ ఈ ఏడాది టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొనడం లేదు.