క్రీడాభూమి

షమీ హ్యాట్రిక్ వెనుక ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 23: అఫ్గాన్‌తో మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల స్వల్ప తేడాతో విజ యం సాధించింది. పేసర్ మహమ్మద్ షమీ ఆఖ రి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయతే వికెట్ కీపర్ మహేం ద్రసింగ్ ధోనీ వ్యూహంతోనే ఈ హ్యాట్రిక్ సాధ్య మైనట్లు మ్యాచ్ అనంతరం షమీ పేర్కొన్న విష యం తెలిసిందే. చివరి ఓవర్‌లో అఫ్గానిస్తాన్ గెలుపునకు 16 పరుగులు అవసరం. అప్పటికే మహమ్మద్ న బీ 48 పరుగులు సాధించి జోరు మీద కనిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలి తంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అప్పటికే బంతి ని తీసుకున్న షమీ తొలి బంతిని ఫుల్‌లెంగ్త్ యా ర్కర్‌కి ప్రయత్నించాడు. అది లో ఫుల్‌టాస్‌గా వెళ్లడంతో నబీ దానిని లాంగ్ ఆన్ దిశగా బౌం డరీ తరలించాడు. ఇక 5 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయ. దీంతో షమీ ఒత్తిడిని గమనించిన ధోనీ అతడి వద్దకు వెళ్లి సూచనలు చేశాడు. దీంతో రెండో బంతిని నబీ మిడ్ వికెట్ మీదుగా ఆడినా పరుగులేమీ రాలేదు. మూడో బంతిని లాంగ్ ఆన్ మీదుగా ఆడిన నబీ హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడంతో భారత్ గెలుపు దా దాపు ఖాయమైంది. ఇక 3 బంతుల్లో 12 పరు గులు చేయాల్సిన అఫ్గాన్‌ను షమీ వరుస బంతు ల్లో ఆఫ్తాబ్ ఆలం, ముజీబ్ ఉర్ రహ్మాన్‌లను బౌల్డ్ చేసి ఈ మెగా టోర్నీలో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ధోనీ సూచనలతోనే తనకు హ్యాట్రిక్ సాధ్యమైందని షమీ చెపాడు.