క్రీడాభూమి

భువీకే అవకాశమివ్వాలి: సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: తొడ కండరాల నొప్పితో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్యలోనే బౌలింగ్ నుంచి తప్పుకున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆ తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అయితే బీసీసీఐ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్ను భువీ వీడియోను ట్వీట్ చేయడంతో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో తుది జట్టులో మహమ్మద్ షమీ, భువనే శ్వర్ కుమార్‌లలో ఎవరికి చోటు దక్కుతుందనేది ప్ర శ్నార్థకంగా మారింది. అయతే దీనిపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. విండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భువనేశ్వర్ ఫిట్‌గా ఉంటే తప్పకుండా అతడినే ఆడించాలన్నాడు. భువి బంతిని స్వింగ్ చేస్తూ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లను ఇబ్బందిపెట్టగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయతే భువి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.