క్రీడాభూమి

విశ్వవిజేతగా నాలుగోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లోని లియాన్‌లో జరిగిన మహిళల ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ట్రోఫీతో అమెరికా క్రీడాకారిణులు. ఫైనల్లో ఈ జట్టు 2-1 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. అమెరికా మహిళల జట్టు విశ్వవిజేతగా నిలవడం ఇది వరుసగా రెండవ, మొత్తం మీద నాలుగోసారి.