క్రీడాభూమి

కశ్యప్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్గరీలో జరిగిన కెనడా ఓపెన్ సూపర్ 100 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ (కుడి). ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షి ఫెంగ్ (ఎడమ) చేతిలో 22-20, 14-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.