క్రీడాభూమి

మేరీ ఆశలు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్టానా (కజకస్తాన్), మే 21: రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలన్న భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఆశలు గల్లంతయ్యాయి. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో 51 కిలోవల విభాగంలో పోటీపడిన మేరీ రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన అజైజ్ నిమానీ చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో కనీసం సెమీ ఫైనల్స్ చేరితేనే రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తారు. రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన మేరీకి ఒలింపిక్స్ అర్హత దక్కలేదు.