క్రీడాభూమి

సెమీ ఫైనల్స్ చేరిన నొవాక్ జొకోవిచ్.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్. క్వార్టర్ ఫైనల్లో అతను డేవిడ్ గోఫిన్‌ను 6-4, 6-0, 6-2 తేడాతో ఓడించాడు. మరో మ్యాచ్‌లో రాబర్ట్ బటిస్టా అగుట్ 7-5, 6-4, 3-6, 6-3 ఆధిక్యంతో గైడొ పెల్లాపై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో ఏడోసీడ్ సమోనా హాలెప్, 8వ సీడ్ ఎలినా స్విటోనియా, 11వ సీడ్ సెరెనా విలియమ్స్, అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బరా స్ట్రయికోవా తమతమ ప్రత్యర్థులపై గెలిచి, సెమీస్‌లోకి అడుగుపెట్టారు.