క్రీడాభూమి

నిరాశ చెందా.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడవరకు పోరాట పటిమను చూపినప్పటికీ ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్ చేరలేకపోయనందుకు ఎంతో నిరాశ చెందా. ఈ ఫలితం నిరాశ జనకంగా ఉంది. భారత్ పోరాట స్ఫూర్తి ఆనందం కలిగించింది. ఈ టోర్న మెంట్ మొత్తం మీద భాఠత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. క్రీడల్లో జయాపజయాలు సహజం.
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని