క్రీడాభూమి

ఫైనల్ చేరిన సిమోనా హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన సిమోనా హాలెప్. సెమీ ఫైనల్లో ఆమె ఎలినా స్విటోలినాను 6-1, 6-3 తేడాతో ఓడించింది. కాగా, సెరెనా విలియమ్స్ 6-1, 6-1 తేడాతో బార్బరా స్ట్రయకోవాపై విజయం సాధించి ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో శామ్ క్వెరీపై రాఫెల్ నాదల్ (7-5, 6-2, 6-2), కెయ్ నిషికొరిపై రోజర్ ఫెదరర్ (4-6, 6-1, 6-4, 6-4), గైడో పెల్లాపై రాబర్టో బటిస్టా అగట్ (7-5, 6-4, 3-6, 6-3), డేవిడ్ గోఫిన్‌పై నొవాక్ జొకోవిచ్ (6-4, 6-0, 6-2 ఆధిక్యంతో విజయాలు సాధించి సెమీస్ చేరారు.