క్రీడాభూమి

తొలి మ్యాచ్‌లో ఓడిన తెలుగు టైటాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్‌లో ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శని వారం ప్రారం భమైన ప్రొ కబడ్డీ 7వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ తన తొలి మ్యాచ్ లోనే యూ ముంబా చేతిలో పరాజ యం పాలైంది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ అనవ సర పాయంట్లు సమర్పించు కోవడం తో 6 పాయింట్ల తేడాతో ఓడి పోయింది. మ్యాచ్ పూర్తయ్యేస రికి యూ ముంబా 31 పాయింట్లు, తెలుగు టైటాన్స్ 25 పాయింట్లు సాధించాయి.