క్రీడాభూమి

టీ20 జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో టీ20లో చాలావరకు కొత్తవారికి అవకాశం కల్పించగా, సీనియర్ ఆటగాళ్లకు టెస్ట్ జట్టులో చోటు కల్పించారు.