క్రీడాభూమి

పాట్నా పైరెట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి నీతూచంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూలై 22: ప్రొ కబడ్డీ సీజన్ 7లో పాట్నా పైరెట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి నీతూ చంద్ర వ్యవహరించనుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రీడలను తన జీవన విధానంగా అలవర్చుకున్నా నని, పాట్నా తనకు సొంత మైదానమని, పాట్నా పైరెట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఆనందం గా ఉందన్నారు. ప్రతిభ, కృషి నిరూపించుకునేం దుకు ఇదే మంచి అవకాశమన్నారు. పాట్నా పైరెట్స్ జట్టు సీజన్ 7లోనూ గెలిచి మరోసారి తామను తాము నిరూపించుకోవాలని నీతూ ఆకాంక్షించారు. ఇదిలాఉంటే పాట్నా ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా మూడు సార్లు (2016, 2016, 2017) విజేతగా నిలిచింది.