క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన అద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదబీ, మే 23: భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఇక్కడ జరిగిన ఆసియా 6-రెడ్ స్నూకర్ టైటిల్‌ను గెల్చుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు కాంటినెంటల్ స్థాయిలో జరిగిన పోటీలోనూ టైటిల్‌ను అందుకున్న తొలి బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. మలేసియాకు చెందిన టాప్ సీడ్ కీన్ హో మోను 7-5 తేడాతో ఓడించిన అద్వానీ 6-రెడ్ విభాగంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.