క్రీడాభూమి

కొసావాకు స్వర్ణ పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిన్‌స్క్‌లోజరిగిన యారోపియన్ గేమ్స్, మహిళల జూడో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జూడోకా మజ్లిండా కెల్మెండీ. కొసావాలోని ప్రిస్టినా విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ప్రపంచంలోనే చిన్న దేశాల్లో ఒకటైన కొసావా తరఫున ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. కొసావాలో ఒలింపిక్స్ స్థాయ ప్రమాణాలను అందుకున్న అథ్లెట్ ఆమె ఒక్కతే కావడం గమనార్హం. ఎలాంటి సౌకర్యాలు లేకపోయనప్పటీ స్వయం కృషితో ఎదిగిన కెల్మెండీ జూడోలో విశేష ప్రతిభ కనబరుస్తున్నది. అలబానియా నుంచి విడిపోయన కొసావాకు ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకాన్ని అందిస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.