క్రీడాభూమి

టీ-20 సిరీస్‌కు శ్రీలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతున్నది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇదే జట్టుతో ఇంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సాధించలేకపోయిన శ్రీలంక డ్రాతో సంతృప్తి చెందింది. మొదటి టెస్టులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా, చివరిదైన రెండో టెస్టును న్యూజిలాండ్ 65 పరుగుల ఆధిక్యంతో కైవసం చేసుకుంది. ఆదివారం నాటి తొలి టీ-20 మ్యాచ్‌కి పల్లేకల్ స్టేడియం సిద్ధమైంది. మంగళవారం రెండో మ్యాచ్, శుక్రవారం చివరిదైన మూడో మ్యాచ్ ఇదే స్టేడియంలో జరుగుతాయి. ఇవన్నీ డే/నైట్ మ్యాచ్‌లు కావడం విశేషం.

చిత్రాలు..కాండీలోని పల్లేకల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న శ్రీలంక క్రికెటర్లు.
* నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న శ్రీలంక టీ-20 కెప్టెన్ లసిత్ మలింగ.