క్రీడాభూమి

కిషన్ సూపర్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 31: ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్ ప్రతిభ దక్షిణాఫ్రికా ‘ఏ’పై భారత్‌కు రెండు వికెట్ల ఆధిక్యంతో విజయాన్ని అందించింది. రెండు జట్ల మధ్య ఆదివారం జరిగిన అనధికార వనే్డ మ్యాచ్‌కి వర్షం వల్ల ఆటంకం కలిగింది. అనంతరం ఆటను మొదలు పెట్టగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఏ’ 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం భారత్ ‘ఏ’ 20 ఓవర్లలో 8 వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని చేజార్చుకుంది. కిషన్ 24 బంతుల్లోనే 55 పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్ 30 పరుగులు చేయగా, కృణాల్ పాండ్య 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.