క్రీడాభూమి

వచ్చే ఏడాది జాతీయ క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న జాతీయ క్రీడలను వచ్చే ఏడాది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకూ నిర్వహించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. గోవా ప్రతినిధులతో ఐఓఏ అధికారులు సమావేశమైన తర్వాత ఈ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. 2011లో జాతీయ క్రీడలు చివరిసారి జార్ఖండ్‌లో జరిగాయి. ఆతర్వాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఐఓఏ ఈ క్రీడలను వచ్చే ఏడాది నిర్వహించాలని తీర్మానించింది.