క్రీడాభూమి

ఎలాంటి ఒత్తిడి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 31: భారత జాతీయ జట్టులో మళ్లీ చోటు సం పాదించుకోవడంపై తాను ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేద ని ఇటీవల కాలంలో ఫామ్‌ను కోల్పోవడం ద్వారా టీమిండి యాకు ఎంపిక కాలేకపోయన బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ అ న్నాడు. శనివారం అతను పీటీఐతో మాట్లాడుతూ కేవలం జాతీ య జట్టుకే ఆడాలన్న పంతం ఏమీ లేదని స్పష్టం చేశాడు. ఏ టోర్నీలో, ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించినా, పూర్తి స్థాయ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తానని, అది ఏ స్థాయలో జరిగినప్పటికీ ఆడేందుకు తాను సిద్ధంగా ఉంటానని మురళీ విజయ్ అన్నాడు.