క్రీడాభూమి

సంచలనం సృష్టించిన 13వ సీడ్ బెలిండా బన్సిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ నవోమీ ఒసాకాను 7-5, 6-4 తేడాతో ఓడించి, సంచలనం సృష్టించిన 13వ సీడ్ బెలిండా బన్సిక్. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్ 6-3, 3-6, 6-2 స్కోరుతో మారిన్ సిలిక్‌పై విజయం సాధించాడు.