క్రీడాభూమి

యమ డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, సెప్టెంబర్ 5: ప్రపంచ మేటి టెన్నిస్ సూపర్ స్టార్లు రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌కు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుందంటే, వారి ఆనందానికి అవధులు ఉండవు. అందుకే, నాదల్, ఫెదరర్ మ్యాచ్ అని ప్రకటించి, టికెట్లను అమ్మకానికి ఉంచిన 10 నిమిషాల్లోనే అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో, కేప్‌టౌన్ వేదికగా ఈ ఇద్దరు ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడనున్నారు. 2010లో కిమ్ క్లిజ్‌స్టెర్స్, సెరెనా విలియమ్స్ మధ్య బ్రసెల్స్‌లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌కి 35,681 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆ రికార్డును నాదల్, ఫెదరర్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.