క్రీడాభూమి

బజరంగ్‌కు టాప్ సీడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఖజకస్థాన్‌లో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత స్టార్ బజరంగ్ పునియాకు టాప్ సీడింగ్ లభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా ఉన్న అతను 2013 ప్రపంచ కప్‌లో 60 కిలోల విభాగంలో పోటీపడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈసారి 65 కిలోల విభాగానికి మారాడు.

చిత్రం... బజరంగ్ పునియా