క్రీడాభూమి

నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, సెప్టెంబర్ 6: యాషెస్ సీరస్ నాలుగో టెస్టు శుక్రవారం మూడో రోజు ఆతిథ్య జట్టు నిలకడగా ఆడుతోంది. మొదట్లో ఓపెనర్ జో డెన్లీ (4), క్రెయగ్ ఓవర్టాన్ (5) వికెట్లను కోల్పోయ నా, ఆ తర్వాత మరో ఓపెనర్ రోరీ బర్న్స్ (78, నా టౌట్) కెప్టెన్ జో రూట్ (67)తో కలిసి కీలక భాగ స్వామ్యాన్ని నమోదు చేయడంతో మూడో సెషన్ వరకు ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లను కోల్పోయ 162 పరుగులను చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్‌వుడ్, పాట్ కమిన్స్‌కు చెరో వికెట్ దక్కింది.