క్రీడాభూమి

వివిధ ఫార్మాట్స్‌లో జట్టు, ఆటగాళ్ల ర్యాంకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ ఫార్మాట్స్‌లో జట్టు, ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి....
టెస్టు ఫార్మాట్
‘టాప్-5’ జట్లు
1. భారత్, 2. న్యూజిలాండ్, 3. దక్షిణాఫ్రికా, 4. ఇంగ్లాండ్, 5. ఆస్ట్రేలియా.
‘టాప్-5’ బ్యాట్స్‌మెన్
1. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), 2. విరాట్ కోహ్లీ (్భరత్), 3. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్), 4. చటేశ్వర్ పుజారా (భారత్), 4 హెన్రీ నికోల్స్ (న్యూజిలాండ్).
‘టాప్-5’ బౌలర్లు
1. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), 2. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా), 3. జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్), 4. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్), 5. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా).
‘టాస్-5’ ఆల్‌రౌండర్లు
1. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్), 2. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), 3. రవీంద్ర జడేజా (్భరత్), 4. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), 5. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా).
వనే్డ ఇంటర్నేషనల్స్
‘టాప్-5’ జట్లు
1. ఇంగ్లాండ్, 2. భారత్, 3. న్యూజిలాండ్, 4. ఆస్ట్రేలియా, 5. దక్షిణాఫ్రికా.
‘టాప్-5’ బ్యాట్స్‌మెన్
1. విరాట్ కోహ్లీ (భారత్), 2. రోహిత్ శర్మ (భారత్), 3. బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), 4. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా), 5. రాస్ టేలర్ (న్యూజిలాండ్).
‘టాప్-5’ బౌలర్లు
1. జస్‌ప్రీత్ బుమ్రా (భారత్), 2. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), 3. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా), 4. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), 5. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా).
‘టాప్-5’ ఆల్‌రౌండర్లు
1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), 2. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), 3. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్), 4. ఇమాద్ వసీం (పాకిస్తాన్), 5. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్).
టీ-20 ఇంటర్నేషనల్స్
‘టాప్-5’ జట్లు
1. పాకిస్తాన్, 2. ఇంగ్లాండ్, 3. దక్షిణాఫ్రికా, 4. భారత్, 5. ఆస్ట్రేలియా.
‘టాప్-5’ బ్యాట్స్‌మెన్
1. బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), 2. గ్లేన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), 3. కొలిన్ మున్రో (న్యూజిలాండ్), 4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), 5. హజ్రతుల్లా (అఫ్గానిస్తాన్).
‘టాప్-5’ బౌలర్లు
1. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), 2. ఇమాద్ వసీం (పాక్), 3. షాదాబ్ ఖాన్ (పాక్), 4. అదిల్ రషీద్ (ఇంగ్లాండ్), 5. సాంట్నర్ (న్యూజిలాండ్).
‘టాప్-5’ ఆల్‌రౌండర్లు
1. గ్లేన్ మాక్స్‌వెల్ (ఆసీస్), 2. షకీబ్ అల్ హస న్ (బంగా), 3. మహమ్మద్ నబీ (అఫ్గాన్), 4. మ హమ్మదుల్లా (బంగ్లా), 5. విలియమ్స్ (జింబాబ్వే).
*చిత్రం...విరాట్ కోహ్లీ