క్రీడాభూమి

టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్)లో చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో చోటు సంపాదించిన భారత సెలబ్రిటీ బాక్సర్ మేరీ కోమ్. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించి, ‘టాప్’ కింద వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. ఇది వరకే పలువురు ఈ జాబితాలో చేరగా, తాజాగా మేరీ కోమ్ పేరును కూడా చేర్చారు. కోమ్, బాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ సహా మొత్తం 12 మందిని ఈ జాబితాకు ఎంపిక చేసినట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
చిత్రం...భారత సెలబ్రిటీ బాక్సర్ మేరీ కోమ్