క్రీడాభూమి

ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్‌కు పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 16: శ్రీలంకతో సిరీస్‌కు పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లు ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్‌కు సెలక్షన్ కమిటీ నుంచి పిలుపు అం దింది. ఇప్పటికే పాక్‌లో భద్రతల కార ణంగా లంక సీనియర్ ఆటగాళ్లు దూ రమైన సంగతి తెలిసిందే. ఐసీసీ సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లకు ప్రత్యేక భద్రత కల్పించా లని సూచిం చింది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ కరాచీ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే టీ20 సిరీస్ లాహోర్ వేదిక గా అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
పాకిస్తాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్) బాబర్ ఆజామ్ (వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఫాహీమ్ అష్రాఫ్, అహ్మద్ షెహజాద్, అసీఫ్ అలీ, ఫఖర్ జమాన్, హారిస్ సోహైల్, హసన్ అలీ, ఇఫ్తిఖర్ అహ్మద్, ఇమాద్ వసీం, ఇమాముల్ హాక్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ హసనైన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, షదాబ్ ఖాన్, ఉమర్ అక్మల్, ఉస్మాన్ షిన్వారి, వాహబ్ రియాజ్.
*చిత్రాలు.. ఉమర్ అక్మల్
*అహ్మద్ షెహజాద్