క్రీడాభూమి

మొహాలీ వేదికగా రెండో టీ20 మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం మొహాలీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కావడంతో, నేడు జరిగే మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు చోటు కల్పించారు.
*చిత్రాలు.. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా మంగళవారం మైదానంలో టీమిండియా ఆటగాళ్లు
*దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మంతనాలు *ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రొటీస్ జట్టు *కెప్టెన్ క్వింటన్ డికాక్