క్రీడాభూమి

మొదటి టీ20 టికెట్ డబ్బులు వాపస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, సెప్టెంబర్ 17: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 15న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయన విషయం తెలిసిందే. దీంతో హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ టికె ట్ డబ్బులను వాపస్ ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. కాగా టికెట్ డబ్బులను సెప్టెంబర్ 19, 22 తేదీల్లో ఆఫ్ లైన్ ద్వారా చెల్లిస్తామని చెప్పింది.
ప్రేక్షకులు స్టేడియం బాక్సాఫీస్ గేట్ నెంబర్ 1 వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు టికెట్ తీసుకురావాల ని సూచించింది.