క్రీడాభూమి

పొగాట్‌కి తొలి పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో భాగంగా బుధవారం 53 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పోరులో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గ్రీస్ రెజ్లర్ మరియా ప్రెవొలరకిపై 4-1 తేడాతో విజయం సాధించి కాంస్య పతకం సాధించింది. పొగాట్‌కి ఇదే తొలి పతకం.